ఉన్నత విద్యామండలి యుజిసి కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది

వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభానికి యుజిసి కొన్ని నియమ నిబంధనలను విడుదల చేసింది కళాశాలల్లో అడ్మిషన్ల ప్రక్రియ ఆగస్టు 1 నుంచి ఆగస్టు 31 వరకు చేపట్టవలసిందిగా చెప్పడం జరిగింది డిగ్రీ సెకండ్ ఇయర్ & 3rd year, విద్యార్థులకు ఆగస్టు 1 నుండి తరగతులు మొదలు పెట్టాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది డిగ్రీ ఫస్టియర్ విద్యార్థులు అడ్మిషన్ల ప్రక్రియ పూర్తయిన తర్వాత సెప్టెంబర్ 1 నుంచి తరగతులు నిర్వహించాలని సిఫార్సు చేయడం జరిగింది అలాగే వచ్చే విద్యా సంవత్సరం నుంచి 2020- 21 ఆగస్ట్ 2 నుంచి తరగతులు ప్రారంభం కావాలని సిఫార్సు చేయడం జరిగింది ఇంటర్ పరీక్షలు మూల్యాంకనం ప్రారంభం కాలేదు కావున ఈ నేపథ్యంలో విద్యా సంవత్సరం ఆగస్టు నుంచి ప్రారంభం కావాలని చేయడం జరిగింది బీటెక్ విద్యార్థులకు మరియు ఎంసీఏ ,ఫార్మసీ విద్యార్థులకు కూడా జులైలో పరీక్షలు నిర్వహించాలని ఆయా యూనివర్సిటీలకు తెలియజేయడం జరిగింది

Comments

Popular Posts